Ajagava
Ajagava
  • 374
  • 11 562 039
కర్ణుడు, అర్జునుడు - వీరిలో మహావీరుడు ఎవరు? | Karna and Arjuna | Rajan PTSK
మహావీరుడు ఎవరు? కర్ణుడా? అర్జునుడా?
మనకు మహాభారతంలో చాలామంది వీరులు కనబడతారు. ధర్మపక్షంవైపు నిలబడ్డవారిలో అర్జునుడు, భీముడు, సాత్యకి, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు మొదలైనవాళ్ళు, అధర్మపక్షంవైపు నిలబడ్డవారిలో భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ మొదలైనవాళ్ళు వీళ్లంతా ప్రధానమైన వీరులు. నిజానికి ఇంకా చాలామందే ఉన్నారు అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది కర్ణుడు, అర్జునుడు వీరిద్దరిలో మహావీరుడు ఎవరు అన్న విషయం గురించి కాబట్టి నేరుగా వారి వద్దకే వెళదాం. మనలో కొంతమంది భారతానికి సంబంధించి ఎవో కొన్ని కథల్ని వినో, కర్ణుడిపై వచ్చిన సినిమాలు చూసో మహాభారతం మొత్తంలో కర్ణుడి కంటే గొప్ప వీరుడు లేడని వాదిస్తూ ఉంటారు. కర్ణుడు గొప్ప వీరుడే అందులో ఏమాత్రం సందేహం లేదు. అనేక దివ్యాస్త్రాలు సంపాదించిన ఘనుడే. అయితే ఒక వీరుని ప్రతాపం ఎంతటిదో లెక్క వెయ్యాలంటే మనం అతను పరాక్రమించిన సందర్భాలను చూడాలి. కురుపాండవుల విద్యాభ్యాసం పూర్తయ్యాక ఒక సభ చేసి వాళ్ళ వాళ్ళ శస్త్రాస్త్ర ప్రావీణ్యాన్ని చూడాలనుకుంటారు భీష్మద్రోణాది పెద్దలంతా. ఆ సందర్భంలోనే కర్ణుడి పాత్ర ప్రధానంగా తెరమీదకు వస్తుంది. నిజానికి కర్ణుడి ప్రస్తావన అంతకు ముందే భారతంలో వచ్చినా, అసలు కథలో అతని ప్రయాణం మాత్రం ఇక్కడనుండే మొదలవుతుంది. అయితే సినిమాలలో చూసినట్టుగా ఆ సమయంలో కర్ణుడేమీ అక్కడ తన అస్త్ర విద్యను ప్రదర్శించడు. తన విలువిద్యా ప్రదర్శనం చేసే అవకాశం కర్ణునికప్పుడు రాలేదు. అయితే కర్ణుడు అర్జునుడిని ఎదిరించి నేను నీకంటే గొప్ప వీరుడినని పలకడం దుర్యోధనుడికి గొప్ప ఆనందాన్నిచ్చింది. నిజానికి దుర్యోధనుడికి భీముడన్నా, అర్జునుడన్నా లోపల చాలా భయంగా ఉండేది. కర్ణుణ్ణి చూశాక ఇతడు అర్జునుడిని ఎదుర్కోగలడన్న నమ్మకం కలిగింది. దానితో అతణ్ణి తన దగ్గరే ఉండేలా చేసుకోవాలనుకున్నాడు. అందుకే కర్ణునికి అంగరాజ్యాన్ని కట్టబెట్టి తన స్నేహితునిగా చేసుకున్నాడు. కర్ణుడు తనకు రాజ్యాధికారాన్నిచ్చిన దుర్యోధనుడి కోరికపై అతని ఆప్త మిత్రుడిగా తుది శ్వాసవరకూ నిలిచాడు.
ఇక కర్ణుడు, అర్జునుడు వివిధ సమయాలలో ఎటువంటి పరాక్రమాన్ని చూపించారో చూద్దాం. మనం చెప్పుకునే విషయాలన్నింటికీ వ్యాస మహాభారతమే ప్రామాణికం.
Переглядів: 16 422

Відео

ముచ్చటైన 3 ప్రశ్నలు | Three questions about GOD | Rajan PTSK
Переглядів 91 тис.16 годин тому
పూర్వం మంచి పరిపాలకుడైన ఒక మహరాజు ఉండేవాడు. ఆయనకు తత్త్వ జిజ్ఞాస ఎక్కువ. ఒకనాడా మహరాజు గారికి ఉదయం లేవగానే మనస్సులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. దానితో ఆయన ఆ రోజు కొలువులో తన ప్రశ్నలను సభలోని పండితులందరికీ వినిపించాడు. అవి.. ఒకటి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? రెండు. దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? మూడు. దేవుడు ఇప్పుడేం చేస్తున్నాడు? ఇలా మూడు ప్రశ్నలూ అడిగి, వాటికి సమాధానం చెప్పమన్నాడు. పండితులంతా తలా ఒక సమాధా...
లక్ష్మీ గౌరీ సంవాదం | శివతత్త్వం | Conversation between Lakshmi and Parvathi | Rajan PTSK
Переглядів 11 тис.14 днів тому
శివతత్త్వాన్ని తెలిపే లక్ష్మీ గౌరీ సంవాదం అమృతం కోసమని దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథించారు. అందులో నుండి హాలాహలం, కామధేనువు, ఉచ్చైశ్రవం, ఐరావతం, కౌస్తుభమణి, పారిజాతమనే కల్పవృక్షం, అప్సరసలు, శ్రీమహాలక్ష్మి, సురకు అధిష్టానదేవతయైన వారుణి, ఆపై చివరిగా అమృతభాండంతో సహా ధన్వంతరి ఆవిర్భవించారు. వీటిలో అన్నిటికంటే ముందుపుట్టిన హాలాహలాన్ని పరమశివుడు భక్షించి లోకాలను రక్షిస్తే కామధేనువును మహర్షులు, ఉచ్చ...
మార్కండేయుడు చెప్పిన గుడ్లగూబ, కొంగ, తాబేలు కథ | Mahabharatam Stories | Rajan PTSK
Переглядів 39 тис.14 днів тому
ఎక్కువకాలం జీవించినవారెవరు? అది పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయం. వాళ్ళు ద్రౌపదీ సమేతులై అనేక వనాలు తిరుగుతూ కామ్యకవనం చేరుకున్నారు. అక్కడ ఉండే మునులు, బ్రాహ్మణులు ధర్మాత్ములైన పాండవులను ఎంతగానో ఆదరించసాగారు. అలా కాలం గడుస్తుండగా ఒకసారి శ్రీకృష్ణపరమాత్మ సత్యభామతో కలిసి పాండవులను చూడడడానికి కామ్యకవనం వచ్చాడు. ఆ దంపతులను చూడగానే ద్రౌపదీ, పాండవులు పొంగిపోయారు. కౌగిలింతలు, కుశలప్రశ్నలు అయ్యాక కృష్...
తెలుగులో మొట్టమొదటి దండకం | ఈశ్వర దండకం | Eswara Dandakam | Nannayya | Rajan PTSK
Переглядів 11 тис.21 день тому
వెయ్యేళళ క్రితంనాటి "ఈశ్వర దండకం" శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ పురారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందార కానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష, దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైన తత్త్వంబు భేదించి బుద్ధి బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్ బుద్దిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా ...
రాబిన్ హుడ్ | వేటూరి | Robin hood story in Telugu | Veturi | Rajan PTSK
Переглядів 5 тис.28 днів тому
Robin hood Story వేటూరి గారు చాలా ప్రసిద్ధి చెందిన ఒక సినీకవిగానే చాలామందికి తెలుసు. కానీ ఆయన గొప్ప పాత్రికేయుడు కూడా. ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజనత మొదలైన పత్రికలలో సుమారు పదిహేనేళ్ళ పాటూ పనిచేశారాయన. వార్తాంశాలను వ్రాయడంతో పాటూ లెక్కలేనన్ని కలం పేర్లతో ఎన్నో వైవిద్యభరితమైన రచనలు కూడా చేశారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. తెలుగు జర్నలిస్టుల్లో మరెవ్వరికీ లేని ఓ ఘనత మన వేటూరిగారికి మాత్రమే ఉంది...
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి | Karma Siddhanta | Rajan PTSK
Переглядів 12 тис.Місяць тому
ఈరోజు మనం కర్మసిద్దాంతం అంటే ఏమిటో సంక్షిప్తంగా, తేలికైన మాటలలో చెప్పుకుందాం. సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా అనుకోని ఇబ్బంది కలిగినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు అంతా నా కర్మ అని తలకొట్టుకోవడం చూస్తూనే ఉంటాం. అసలు ఏమీటీ కర్మ? ఈ కర్మల గురించి చెప్పే కర్మసిద్ధాంతం అసలు స్వరూపం ఏమిటి? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం. అయితే కర్మసిద్ధాంతం వేరు, కర్మయోగం వేరు. మనం చేసిన కర్మల తాలుకూ ఫలితం ఏవి...
శివుడికో నిందాస్తుతి లేఖ | A letter to Lord Shiva | Rajan PTSK
Переглядів 6 тис.Місяць тому
ఆ పరమేశ్వరుడిపై ఉన్న భక్తితో ఆ స్వామిని నిందాస్తుతి చేస్తూ వ్రాసిన లే ఇది.
శంకరాచార్యులు - సనాతన ధర్మం | Adi Sankaracharya | Rajan PTSK
Переглядів 11 тис.Місяць тому
శంకర జయంతి! సుమారు 2500 సంవత్సరాల క్రితం బౌద్ధం జైనం చార్వాకం వంటి 72 అవైదిక మతాలు లోకంలో విస్తృతంగా వ్యాపించాయి. ఆ యా మత ప్రవర్తకులు మరణించాక వారిలో కూడా తెగలు పుట్టి, విచ్చలవిడి భావాలు, ఆరాధనలూ పుట్టుకొచ్చాయి. ఎవరికివారు తమ సిద్ధాంతమే గొప్పదని వాదిస్తూ, వర్గాలను ఏర్పరచుకోవడంతో ప్రజలమధ్య వైషమ్యాలు మొదలయ్యాయి. కాపాలికం, కాలాముఖం, భైరవం వంటి క్రూరపూజావిదానాలతో పాటూ, ఎన్నోరకాల క్షుద్రపూజలు, నరబలు...
అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి | Akshaya tritiya | Rajan PTSK
Переглядів 3 тис.Місяць тому
అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా? గత కొన్నేళ్ళుగా అక్షయ తృతీయకు బోలెడంత ప్రసిద్ధి లభించింది. వైశా మాసం శుక్లపక్ష తదియకే అక్షయ తృతీయ అని పేరు. ఆ రోజున బంగారం కొనుక్కుంటే ఆ బంగారం అక్షయంగా పెరుగుతుందన్న మాట గత కొంతకాలంగా బహుళ ప్రచారంలోకి వచ్చింది. కానీ నిజానికి ఈ అక్షయతృతీయ గురించి చెప్పబడ్డ మత్స్య పురాణంలో కానీ, భవిష్య పురాణంలో కానీ, నారద పురాణంలో కానీ, విష్ణుపురాణంలో కానీ బంగారాన్ని కొనుక్కోవడం గ...
ధర్మవ్యాధుని కథ | భారతంలో కథలు | కౌశికుని కథ | Dharmavyadhuni Katha | Rajan PTSK
Переглядів 121 тис.Місяць тому
సనాతన ధర్మం గొప్పతనం! మన భారతీయ సనాతన ధర్మంలో కులాల కుమ్ములాటలు లేవు. ఉన్నదల్లా సంఘం సజావుగా నడవడానికి ఏర్పడిన నాలుగు వర్ణాలున్న వ్యవస్థ మాత్రమే. అప్పట్లో అన్ని వర్ణాలవారికీ సమాన ప్రాధాన్యతే ఉండేది. కులవృత్తులన్నీ గౌరవప్రదమైనవే. రామాయణ భారతాలలో కూడా ఈ విషయాన్ని సూచించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రాముడు ఆటవికుడైన గుహుణ్ణి ప్రాణ స్నేహితుడిగా భావించాడు. వ్యాసుడు సూతుడైన సంజయునికి దివ్యదృష్టిని ప్రసాది...
గోపీచంద్ ధర్మవడ్డీ కథ | Dharmavaddi | Gopichand | Telugu stories | Rajan PTSK
Переглядів 9 тис.2 місяці тому
తెలుగులో ఉత్తమస్థాయి రచయితలు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కోవిధమైన రచనా శైలి. ఆయన శైలి ఇలా ఉంటుంది. వారు వ్రాసిన కథ ఇది, నవల ఇది అని పరిచయం చేయడం వల్ల ఆ రచయితల గురించి మీకు మంచి అవగాహనే వస్తుంది. అయితే దానితో పాటూ వారి రచనలు కొన్నింటిని యథాతధంగా వినిపిస్తే మరింత ఆనందం కూడా కలుగుతుందన్నది నా భావన. అందులో భాగంగానే చాలాకాలం క్రితం గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథను వినిపించాను. అయితే కాపీరైట్...
ఊర్మిళాదేవి నిద్ర | Urmila Devi Nidra | Rajan PTSK
Переглядів 7 тис.2 місяці тому
మన ప్రాచీన జానపద సాహిత్యంలో సీతారాముల పాటలు బోలెడన్ని ఉంటాయి. ఈ పాటల్లో కల్పనలు ఉంటాయి కానీ, అవన్నీ అందంగానే ఉంటాయి. మూలకథకు విరుద్ధం కాకుండా, భక్తిభావంతో చేసే కల్పనా చమత్కారాలు పాఠకులకు రసానందం కలిగిస్తాయి. అటువంటి చమత్కారభరితమైన ఓ కల్పనా సాహిత్యమే ఈ ఊర్మిళాదేవినిద్ర పాట. ఈ పాట రచించిన వారెవ్వరో మనకెవ్వరికీ తెలియదు. కానీ వందలయేళ్ళుగా తెలుగిళ్ళలో పాడుకునే పాట ఇది. మనకు వాల్మీకి రామాయణంలో ఊర్మిళ...
12 మంది ఆళ్వార్ల దివ్య చరిత్రలు | Alwar stories in Telugu { Rajan PTSK
Переглядів 8 тис.2 місяці тому
ఆళ్వార్లు, నాయనార్లు అన్న మాటలు మనం వింటూనే ఉంటాం. ఆళ్వార్లు అంటే విష్ణుభక్తులని, నాయనార్లు అంటే శివభక్తులని సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ ఆళ్వారులు ఎవరు? వారి కథేమిటి అన్న విషయం మాత్రం మనలో చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఆళ్వారు అన్న మాటకు జ్ఞానసముద్రంలో మునిగి తేలినవాడు అని అర్థం. ఆళ్వారులను దివ్యసూరులు అని కూడా అంటారు. వీరు పరమయోగులు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క పరివారమే ఇలా పన్నెండు...
శ్రీరామ పట్టాభిషేకం ఎలా జరిగింది | sri rama pattabhishekam | Rajan PTSK | అజగవ
Переглядів 3,4 тис.2 місяці тому
శ్రీరామ పట్టాభిషేకం ఎలా జరిగింది | sri rama pattabhishekam | Rajan PTSK | అజగవ
రఘుపతి రాఘవ రాజారామ్ అసలు భజన గీతం | Raghupati Raghav Raja Ram Original Lyrics | Rajan PTSK
Переглядів 3,6 тис.2 місяці тому
రఘుపతి రాఘవ రాజారామ్ అసలు భజన గీతం | Raghupati Raghav Raja Ram Original Lyrics | Rajan PTSK
జగద్గురు దత్తాత్రేయుడి 24 మంది గురువుల కథ | Lord Dattatreya and His 24 Gurus | Rajan PTSK
Переглядів 6 тис.2 місяці тому
జగద్గురు దత్తాత్రేయుడి 24 మంది గురువుల కథ | Lord Dattatreya and His 24 Gurus | Rajan PTSK
నాస్తికులైన నార్ల వారి రోగాన్ని యోగమార్గంలో నయం చేసిన వేటూరి | Mastre CVV | Veturi | Rajan PTSK
Переглядів 4,6 тис.2 місяці тому
నాస్తికులైన నార్ల వారి రోగాన్ని యోగమార్గంలో నయం చేసిన వేటూరి | Mastre CVV | Veturi | Rajan PTSK
అమరకోశంలో చెప్పిన శివుడి 48 పేర్లు | Names of Lord Shiva as listed in the Amarakosha | Rajan PTSK
Переглядів 5 тис.2 місяці тому
అమరకోశంలో చెప్పిన శివుడి 48 పేర్లు | Names of Lord Shiva as listed in the Amarakosha | Rajan PTSK
కన్యాశుల్కం | చిటారు కొమ్మను మిఠాయి పొట్లం పాటలో మధురిమలు | kanyasulkam | Rajan PTSK |
Переглядів 4,1 тис.3 місяці тому
కన్యాశుల్కం | చిటారు కొమ్మను మిఠాయి పొట్లం పాటలో మధురిమలు | kanyasulkam | Rajan PTSK |
కాళిదాసు చెప్పిన సుభాషితమ్ | Subhashitam | Mahakavi Kalidasu | మాళవికాగ్నిమిత్రమ్ | Rajan PTSK
Переглядів 2,8 тис.3 місяці тому
కాళిదాసు చెప్పిన సుభాషితమ్ | Subhashitam | Mahakavi Kalidasu | మాళవికాగ్నిమిత్రమ్ | Rajan PTSK
భారతంలో కథలు | భీష్ముడు చెప్పిన పిల్లి ఎలుక కథ | The Teachings of Bhishma | Rajan PTSK
Переглядів 102 тис.3 місяці тому
భారతంలో కథలు | భీష్ముడు చెప్పిన పిల్లి ఎలుక కథ | The Teachings of Bhishma | Rajan PTSK
సి. నా. రె కవిత్వ పరిచయం | Dr. C. Narayana Reddy's Beautiful Poetry: Explained | Rajan PTSK
Переглядів 3,4 тис.3 місяці тому
సి. నా. రె కవిత్వ పరిచయం | Dr. C. Narayana Reddy's Beautiful Poetry: Explained | Rajan PTSK
సమాజంలో గౌరవం పొందాలంటే కావలసిన 5 లక్షణాలు| Five Essential Qualities for Earning Respect| Rajan PTSK
Переглядів 3,7 тис.3 місяці тому
సమాజంలో గౌరవం పొందాలంటే కావలసిన 5 లక్షణాలు| Five Essential Qualities for Earning Respect| Rajan PTSK
విజ్ఞాన భైరవ తంత్ర | Vijnana Bhairava Tantra 1st Technique | Rajan PTSK | Vigynana BhairavaTantra
Переглядів 19 тис.3 місяці тому
విజ్ఞాన భైరవ తంత్ర | Vijnana Bhairava Tantra 1st Technique | Rajan PTSK | Vigynana BhairavaTantra
భగవాన్ అగస్త్యుల వారి కథలు | Stories of Agastya Maharshi | Rajan PTSK
Переглядів 10 тис.3 місяці тому
భగవాన్ అగస్త్యుల వారి కథలు | Stories of Agastya Maharshi | Rajan PTSK
కళాపూర్ణోదయం పూర్తి కథ | Kalapoornodayam Full Story | Telugu Classics | Rajan PTSK
Переглядів 7 тис.4 місяці тому
కళాపూర్ణోదయం పూర్తి కథ | Kalapoornodayam Full Story | Telugu Classics | Rajan PTSK
"కళాపూర్ణోదయం" సులభంగా అర్థం చేసుకోవడం ఎలా | Kalapoornodayam | Rajan PTSK
Переглядів 2 тис.4 місяці тому
"కళాపూర్ణోదయం" సులభంగా అర్థం చేసుకోవడం ఎలా | Kalapoornodayam | Rajan PTSK
కళాపూర్ణోదయం | 5వ భాగము | Kalapoornodayam | Part 5 | Rajan PTSK
Переглядів 2,6 тис.4 місяці тому
కళాపూర్ణోదయం | 5వ భాగము | Kalapoornodayam | Part 5 | Rajan PTSK
కళాపూర్ణోదయం | 4వ భాగము | Kalapoornodayam | Part 4 | Rajan PTSK
Переглядів 4 тис.4 місяці тому
కళాపూర్ణోదయం | 4వ భాగము | Kalapoornodayam | Part 4 | Rajan PTSK

КОМЕНТАРІ

  • @shobhaganti7546
    @shobhaganti7546 Годину тому

    మీరు గ్రంధాలన్నీ చదివి మాకు సులువుగా పలురీతులుగా చెపుతున్నారు 🙏🏼🙏🏼🙏🏼

  • @sait3373
    @sait3373 2 години тому

    Sri sri gari cheppinate ea manusulaki enni chance lu ichina mararu

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x 3 години тому

    🛕🛕🛕🚩🚩🙏🇮🇳🇮🇳

  • @jakkakalyan1895
    @jakkakalyan1895 8 годин тому

    అభిమన్యుడు సాత్యకి వీరి ఇద్దరి చేతిలో కూడా కర్ణుడు ఓడిపోయాడు

  • @seshuphanign
    @seshuphanign 8 годин тому

    మీరు చాల వివరంగా చెప్పారు గురూజీ

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487 8 годин тому

    వ్యాస భారతం ఆధారం కాదట. నాగ్ అశ్విన్ చెప్పిందే కరెక్ట్ అట

  • @sumanguguloth1131
    @sumanguguloth1131 8 годин тому

    Miru cheppindhi 100%correct

  • @rangikanth
    @rangikanth 8 годин тому

    అర్జునుడు పూర్వం జన్మలో రామావతారం లోని ఇంద్ర పుత్రుడు వాలి. కర్ణుడు సూర్య పుత్రుడు సుగ్రీవుడు. ఇప్పుడు చెప్పండి కర్ణుడు గొప్ప లేక అర్జునుడు గొప్ప?

  • @vramadasu188
    @vramadasu188 9 годин тому

    Super sir

  • @NvrNeelam
    @NvrNeelam 9 годин тому

    కర్ణుడు అర్జుని అన్ననేగా

  • @MuraliKrishna-bk4lk
    @MuraliKrishna-bk4lk 9 годин тому

    ఎవరి మాటలు నమ్మాలో అర్ధం కావడం లేదు.. చాగంటి గారు కర్ణుడి గురించి చెబుతూ... కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడు కర్ణుడిని హేళన చేసినపుడు శ్రీ కృష్ణుడు చెప్పిన వ్యాక్యం.. అర్జున కర్ణుడు నికన్న ఎక్కువ సమర్థుడు మరియు నీతో సమాన మైన వాడే కానీ. నీకన్న తక్కువ సామర్థ్యం కలిగిన వాడు మాత్రం కాదు.....అని కానీ గరికపాటి గారు... అర్జునుడి కన్న కర్ణుడు దేనిలోనూ సరికాడు...మరియు కర్ణుడు అంత దానగుణం కలిగిన వాడు కాదు అని... ఏమిటి ఇ వ్యత్యాస ప్రవచనాలు...ఎవరిది వినాలి...

  • @Schk-c3q
    @Schk-c3q 9 годин тому

    Just naku teliyaka adugutunna, mari arjunudu antha bhalavanthudu aithe karnudiki anni saapalu ichi, radha chakram tiskuntunnappudu champalsina situation enduku ochindi

  • @itikayalaranadheerreddy2546
    @itikayalaranadheerreddy2546 10 годин тому

    Super explain sir

  • @mastanvalisinganamala341
    @mastanvalisinganamala341 10 годин тому

    అన్నా 🙏🏼 మీరు చెప్పిన సమయం లో దశరతునకు సంతానం లేదు అన్నారు.. మరి శాంత ఎవరు...

  • @maruthikumar2373
    @maruthikumar2373 10 годин тому

    You are great sir.

  • @ganeshd7979
    @ganeshd7979 10 годин тому

    🙏🙏🙏🙏🙏గొప్పగా సెప్పారు

  • @saikirann6654
    @saikirann6654 10 годин тому

    కర్ణుడు కృష్ణుడుని అడిగాడు... నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది.. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే.. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో.. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు.. పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు.. ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది.. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే.. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే.. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...👍 దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు... నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను.. నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది.. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను.. చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు.. నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను... నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను.. నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా.. నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు.. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ.. సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది.. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు.. నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ.. జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది.. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది.. సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది... అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన... ఒకటి గుర్తుంచుకో కర్ణా.. జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి.. జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు.. దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే.. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు.. మనకు ఎంత అన్యాయం జరిగినా.. మనకు ఎన్ని పరాభవాలు జరిగిన.. మనకు రావల్సినది మనకు అందకపోయినా... మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది.. జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు.. “శ్రీకృష్ణం వందే జగద్గురుం”

  • @bhaskararaobendalam4189
    @bhaskararaobendalam4189 11 годин тому

    అద్భుతమైన కద 🌹👍🏻👍🏻🌹🙏🏻

  • @anupuramparshuram5566
    @anupuramparshuram5566 11 годин тому

    సరే గురువు గారు కర్ణుడు చీరా లాగమన్నాడు కాబట్టి కర్ణుడు దుర్మార్గుడు మరి భార్యను పెట్టి జూదం ఆడిన ధర్మరాజు మంచివాడ😂😂

  • @radv-sg5en
    @radv-sg5en 11 годин тому

    Ee video chudali prathi okkaru..🙏🙏

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 11 годин тому

    మహవీరుడికి ఒక చరిత్ర ఉంది కానీ మహబారతానికి దాని లోని వ్యక్తులకు ఎలాంటి చరిత్ర లేదని అది కేవలం వ్యాసుడు రాసిన ఒక గ్రంథం అని మరువకూడదు. వ్యాసుని అసలు పేరు క్రుష్ణ దైపయాన్ అని ఎంతమందికి తెలుసు,మనం చెప్పుకునే హిందుత్వానికి ఆదియూ అంతము వ్యాసుడే అని మరువకూడదు

  • @radv-sg5en
    @radv-sg5en 11 годин тому

    Arjunudu lekapothe Bhavadhgeetha anedhe undedhi kadhu...jai Arjuna🙏🙏

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 12 годин тому

    Jai sri ram🙏🙏

  • @khemalatha8771
    @khemalatha8771 12 годин тому

    ఇలా వినటం కూడా బాగానే ఉంది ఎప్పుడో విన్నవి తిరిగి వినటం కూడా మంచిదే.

  • @anilrock2614
    @anilrock2614 12 годин тому

    Kalki2898ad effect🥵💥

  • @60mmcreativeworks97
    @60mmcreativeworks97 12 годин тому

    దృపద మహారాజు మీదకి కర్ణుడు యుద్ధానికి వెళ్లలేదు, గురుదక్షిణ ఇవ్వాల్సింది కౌరవులు పాండవులు మాత్రమే కర్ణుడు అందుకే దృపద మహారాజు మీద జరగాల్సిన యుద్ధంలో పాల్గొనలేదు, మీరు తప్పు చెప్పారు

  • @janardhanreddy6948
    @janardhanreddy6948 13 годин тому

    నిజాలు చెప్పారు సార్

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 13 годин тому

    Jai Shree Ram🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @NS_Lover_Forever
    @NS_Lover_Forever 14 годин тому

    Arjuna 🔥🔥

  • @MURTHY861956
    @MURTHY861956 14 годин тому

    కవిత్రయం వారి భారతం కానీ వ్యాస భారతం చదివిన వారికి అర్జునుడు కర్ణుని కన్నా మహా వీరుడు. పనికిమాలిన సినిమా లు చూస్తే భీముని కన్నా దుర్యోధనుడు, రాముని కన్నా రావణుడు, అర్జునుని కన్నా కర్ణుడు, భీముని కన్నా కీచకుడు గొప్ప వీరులు.

  • @veeraraghavareddy7975
    @veeraraghavareddy7975 14 годин тому

    అర్జునుడు మాత్రమే మహా వీరుడు " అనేక యుద్దాల్లో పారి పోయినవాడు కర్ణుడు ""

  • @ilovemycountry9926
    @ilovemycountry9926 14 годин тому

    Politics లో కూడా ఇలాగే vakristunnaru

  • @SivajiKunapa
    @SivajiKunapa 15 годин тому

    Karunudu ekkada odhipoyadhu

  • @joandodds7036
    @joandodds7036 16 годин тому

    రామాయణం లొ మేఘనాధుడి పరాక్రమం ముందు బీష్మ, అర్జున, కర్ణ, లాంటి వాళ్ళు నిమిషం కూడా నిలబడలేరు.. సాక్షాత్తు శ్రీ రాముడి తోనే యుద్ధం చేసాడు.. కానీ అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ఓడిపోయాడు..

  • @thetruemoralmessage7122
    @thetruemoralmessage7122 16 годин тому

    👌🏻👌🏻💯

  • @luckybolthe3076
    @luckybolthe3076 17 годин тому

    కర్ణుడు మొదట బలహీనుడు. ఎదిగే క్రమంలో అర్జునుని కన్నా మహావీరుడు

  • @ashokAPPLE
    @ashokAPPLE 17 годин тому

    Arjunudu always great and greatest..as a warrior and character person... Karna story is different..he became a puppet in the hands of situations

  • @user-ss4ze7ut7h
    @user-ss4ze7ut7h 17 годин тому

    శ్రీభట్టపాదునికి నమస్కారం

  • @narasingaraok5881
    @narasingaraok5881 17 годин тому

    కల్కి పేరు కాదు దానికి పెట్టాల్సినది, కల్తీ అనేది చాలా కరెక్టైన పేరు. కథ ఘోరంగా మర్డర్ ఐపోయింది. కామిక్స్ బుక్స్ కు ఎక్కువ వీడియో గేమ్స్ కు తక్కువ అన్నట్లు ఉందీ చిత్రం. చూసి డబ్బు వేస్ట్ చేసికోకండి.

  • @user-ss4ze7ut7h
    @user-ss4ze7ut7h 17 годин тому

    ఓం నమః శివాయ

  • @sreevenul
    @sreevenul 18 годин тому

    మన సినిమా వాళ్ళు take it for granted గా మన ఇతిహాసాల్ని పురాణాల్ని creative purpose పేరుతో జ్ఞానం ఇంగిత జ్ఞానం లేకుండా తీసి బ్రస్టుపట్టించారు ఇట్స్ sad 😮😢

  • @anandsuddamandu2641
    @anandsuddamandu2641 19 годин тому

    నాదో చిన్న విన్నపం స్వామి కలికాలంలో కలి ప్రభావం చేత మంచిని చెడు అవుతుంది చెడు మంచి అవుతుంది

  • @lakhinanakalidas2134
    @lakhinanakalidas2134 19 годин тому

    Excellant narration sir

  • @madhusudhankarandla9203
    @madhusudhankarandla9203 19 годин тому

    Good morning bhai జీ, ప్రణామములు... 1.దేవుడు(భగవంతుడు,పరమాత్మ) ఉండే స్థానం ముల్లోకాలలో పైన ఉండే పరందామం, బ్రహ్మాలోకంలో ఉంటారు. 2.దేవుడు చూడ్డానికి ఆయనకు శరీరం లేదు కదా (జ్యోతిర్లింగ రూపంలో పూజిస్తున్న జ్యోతి స్వరూపుడు కదా) 3.ప్రస్తుత కలియుగ చివరి సమయంలో దేవుడు జ్ఞాన సాగరుడు & దుఃఖ హర్త, సుఖ కర్త కాబట్టి దుఃఖంలో ఉన్న వారికి సుఖము మార్గాన్ని చూపిస్తారు, పతిత పావనుడు కాబట్టి పతితుల్ని, పావనం చేస్తారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఆయన నేర్పించేది సహజ రాజయోగ జ్ఞానము. Means Easy Rajayoga meditation...

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 20 годин тому

    🌹🙏🌹 namaste sir

  • @mallikarjunmannam8225
    @mallikarjunmannam8225 20 годин тому

    Super sir

  • @Ab-pl5cf
    @Ab-pl5cf 21 годину тому

    I want to clarify one thing before kurukshetra arjun was great At time of kurukshetra Karna was great The Reason for Karna loss 1) betrayed by his own chariot shalya 2) promise given to his mother 3) Indra used his generosity to take kavach kundal which make him immortal 4) All curses work together 5) He had gone against Lord krishna he was on the bad side So make a proper comparison in any battle ultimately we can see who is great at the end if we consider like your point of view ekalavya was greatest than arjun and karn

  • @veerabhadrudu.s
    @veerabhadrudu.s 21 годину тому

    I don't know from where this film makers read such information and convey wrong information in film. They should read vyasa Mahabharata and make films while involving Mahabharata story in films

  • @KoduruSivaKumar-KKD
    @KoduruSivaKumar-KKD 21 годину тому

    నీజం చెప్పారు

  • @Munichandra1
    @Munichandra1 21 годину тому

    58:00